మరికొద్దిసేపట్లో భద్రాద్రి రాములోరి కల్యాణం
భద్రాద్రి| దక్షిణాది అయోధ్యాపురి భద్రాచలం.. శ్రీసీతారాముల వారి కల్యాణోత్సవానికి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యింది. మరికొద్ది సేపట్లో భద్రాద్రి రాములోరు పెండ్లిపీటలెక్కనున్నారు.

భద్రాచలం: దక్షిణాది అయోధ్యాపురి భద్రాచలం.. శ్రీసీతారాముల వారి కల్యాణోత్సవానికి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యింది. మరికొద్ది సేపట్లో భద్రాద్రి రాములోరు పెండ్లిపీటలెక్కనున్నారు. బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య పిత్రువాఖ్య పరిపాలకుడి కల్యాణ ఘట్టం జరగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ శ్రీసీతారామచంద్ర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాములవారికి మహాపట్టాభిషేకం జరగనుంది. కరోనా నిబంధనల కారణంగా కల్యాణోత్సవం తిలకించేందుకు అధికారులు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా పూజలు, తీర్థప్రసాదాలను నిలిపివేవారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్థిక కష్టాలు.. అటుపై కరోనా పాజిటివ్.. కూలీ బలవన్మరణం
అరెస్ట్ భయంతో బాత్రూమ్ కిటికీలోంచి దూకిన క్రిమినల్..
ముందుచూపు లేక..మహా ఉప్పెన
ఇన్జెన్యువిటీ ప్రయోగంలో ఇండియన్
కరోనాకు ట్యాబ్లెట్!
ప్రాణం కంటే డబ్బే ఎక్కువనా?
‘అన్నపూర్ణ’ను అధిరోహించిన తొలి భారతీయురాలు
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

