కరోనాకు ట్యాబ్లెట్!
- ఎలుకల్లో సక్సెస్.. మనుషులపై చివరి దశలో ప్రయోగాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఇన్‌ఫ్లూయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఎంకే-4482 (మోల్న్యూపిరావిర్) ట్యాబ్లెట్ కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం తెలిసిందని, ఎంకే-4482 పనితీరుపై మనుషులపై జరుగుతున్న ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్), యూకేకు చెందిన ైప్లెమౌత్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తప్ప కరోనా వైరస్ తీవ్రతను తగ్గిస్తాయని చెప్పడానికి స్పష్టమైన ఔషధాలు లేవని, కరోనాపై పోరులో ఈ ట్యాబ్లెట్లు కీలకంగా మారొచ్చన్నారు. కొవిడ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని ఈ ఔషధం తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

