పిడుగుపాటుకు ఇద్దరు మృతి
క్రైం న్యూస్ | అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది.

వరంగల్ రూరల్ : అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడింది. రైతులు తమ కల్లాల్లో ఆరబోసిన యాసంగి ధాన్యం అకాల వర్షం వల్ల తడిసింది. పిడుగుపాటుతో వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు మరణించారు. వర్ధన్నపేట మండలం నల్లవెల్లి గ్రామంలో మహిళ ఆరెల్లి కాంతమ్మ (45) చనిపోగా నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో అర్చకుడు రవీంద్ర చారి (40) మృతి చెందాడు. ఈ దుర్ఘటనలతో రెండు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. పిడుగుపాటుతో కొన్ని గ్రామాల్లో చెట్లు ధ్వంసమైనట్లు తెలిసింది.

ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

