సోమవారం 18 జనవరి 2021
Crime - Nov 19, 2020 , 21:01:33

హవాలా సొత్తు రూ.25.50 లక్షలు సీజ్‌

హవాలా సొత్తు రూ.25.50 లక్షలు సీజ్‌

హైదరాబాద్‌ : నగరంలోని అబిడ్స్‌లో హవాలా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రైడ్‌ చేసి ఇద్దరి వ్యక్తుల నుంచి రూ.25.50 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. నిందితులిద్దరిని తదుపరి విచారణ నిమిత్తం అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు.