శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 16, 2021 , 20:15:33

హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు

హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు

హైదరాబాద్‌ : జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. నగరంలోని బహదూర్‌పురాకు చెందిన మహ్మద్‌ అక్బరుద్దీన్‌(26) లంగర్‌హౌజ్‌లో జరిగిన జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ప్రస్తుతం ఇతడు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. అక్బరుద్దీన్‌పై సీపీ శనివారం నాడు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

VIDEOS

logo