సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 22:26:42

పేటీఎం, కేవైసీ, గిఫ్ట్‌ల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు

పేటీఎం, కేవైసీ, గిఫ్ట్‌ల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు

హైదరాబాద్‌ : పేటీఎం, కేవైసీ, గిఫ్ట్‌ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడ్డారు. నగరానికి  చెందిన పలువురి నుంచి రూ.5 లక్షలు కాజేశారు. గిఫ్ట్‌ పేరుతో బేగంబజార్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.2.60 లక్షలు అదేవిధంగా మరో వ్యక్తి నుంచి రూ. 2.40 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


logo