పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన తర్వాత చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన తర్వాత చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే మేకర్స్ అండ్ టీం పవన్ కల్యాణ్ ను కూడా కలిసింది. హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త తెరపైకి వచ్చింది.
పవన్‌కల్యాణ్, రవితేజ సినిమాలపై వెంట వెంటనే పనిచేసేందుకు రెడీ అవుతున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇదే విషయమై కొందరు హరీష్ శంకర్ దగ్గర ప్రస్తావిస్తే ఈ రూమర్స్ విని నవ్వుకున్నాడట. ప్రస్తుతానికి తన మైండ్‌లో పవన్ కల్యాణ్ సినిమా మాత్రమే ఉందని, ప్రస్తుతానికి వేరే సినిమాల గురించి ఆలోచించే టైం లేదని అన్నట్టు టాక్.
ఇవి కూడా చదవండి..
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

