అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?
నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయ్యి ఉండాలి.

నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయ్యి ఉండాలి. కానీ ఓ యువ దర్శకుడికి తక్కువ టైంలోనే ఆ అవకాశం రాబోతుంది. బాలయ్యతో ఎలాగైనా సినిమా చేయాలనే యువ దర్శకుడి కల నెరవేరుతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గతంలో అనిల్ రావిపూడి రామరావుగారు అనే టైటిల్‌తో బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. దిల్‌రాజు ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మూవీ అటకెక్కింది.
తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అనిల్ రావిపూడికి ఫైనల్ గా బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్. మరి అనిల్ రావిపూడి రామారావుగారు స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేశాడా..? లేదా కంప్లీట్‌గా కొత్త కథను సిద్దం చేశాడా..? అన్నది మరికొంతకాలం ఆగితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును హరీశ్ పెద్ది, సాహుగారపాటి సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

