 
                                                            
జయశంకర్ భూపాలపల్లి : ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాటారం సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో క్షతగాత్రులను పోలీసు వాహనంలో దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్
 
                            