Newly Married Couple: పెళ్లి అయిన 20 రోజులకే ఓ జంట ప్రాణాలు కోల్పోయింది. ఏపీకి చెందిన శబరిమల యాత్రికుల బస్సును .. ఆ జంట ప్రయాణిస్తున్న కారు ఢీకొన్నది. ఆ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలోని ఎన్‌హెచ్-44పై ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నది.
Crime news | ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.