ఆరు నెలల చిన్నారిని నీటిసంపులో పడేసిన తండ్రి
ఆరు నెలల చిన్నారి | జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్పందన భార్యాభర్తలు.

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్పందన భార్యాభర్తలు. పెళ్లైన ఆరేండ్ల తర్వాత ఆ దంపతులకు బాబు పుట్టాడు. హెయిర్ కటింగ్ షాప్‌లో పనిచేస్తున్న విక్రమ్.. మద్యానికి బానిసయ్యాడు. మద్యంమత్తులో రోజూ ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా ఇంట్లో గొడవచేశాడు. ఆవేశంతో ఆరు నెలల పసికందును నీటిసంపులో పడేసి మూతపెట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికిచేరిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కన్నీరు కారిన చోటే.. గంగ పరవళ్లు తొక్కింది : కేటీఆర్
ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్‌కు లింకు నిజమే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
నేటి నుంచి ఆ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. ఎక్కడంటే?
నీతి ఆయోగ్‌లో నల్లగొండవాసి
బ్రెజిల్లో మృత్యుఘోష.. ఒకే రోజు వైరస్‌తో 4వేల మంది మృతి
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
ఆస్పత్రిలో నాణ్యత లేని భోజనం.. కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్న మంత్రి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

