సూపర్నోవా విస్ఫోటం గుర్తింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అరుదైన సూపర్నోవా విస్ఫోటాన్ని నైనిటాల్లోని ఆర్యభట్ట రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్) శాస్త్రవేత్తలు గమనించారు. దాన్ని అతి భారీ ‘డబ్ల్యూఆర్’ నక్షత్రంగా గుర్తించారు. విశ్వంలో ఇలాంటి విస్ఫోటాలు సంభవించినప్పుడు అపరిమిత శక్తి వెలువడుతుంటుంది. సూర్యుడి కంటే వెయ్యి రెట్లు ప్రచండంగా ప్రకాశించే ‘డబ్ల్యూఆర్’ నక్షత్రాలు ఎప్పటి నుంచో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
షికాగోలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు
ట్యాక్స్ పెంపుతో కంపెనీలు వెళ్లిపోవు: బైడెన్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- blast
- Space
- super nova
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

