షికాగోలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు

షికాగో, ఏప్రిల్ 6: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏడుగురి మధ్య మొదలైన గొడవ కాల్పులకు దారితీసినట్టు చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం షికాగోలో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, మరో పది మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ట్యాక్స్ పెంపుతో కంపెనీలు వెళ్లిపోవు: బైడెన్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- fire
- gun shoots
- shoot
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

