దామెరలో కరోనాతో దంపతుల మృతి
క్రైం న్యూస్ | కరోనా కాటుకు రెండు రోజుల వ్యవధిలోనే భార్య భర్తలు మృత్యువాత పడ్డారు.

వరంగల్ అర్బన్ : కరోనా కాటుకు రెండు రోజుల వ్యవధిలోనే భార్య భర్తలు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఎల్కతుర్తి మండలం దామెరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గుండా రాజిరెడ్డి(80), అతని భార్య లక్ష్మి(75)కి వారం రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం చేరారు.
ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ఈ నెల 5న రాజిరెడ్డి మృతి చెందాడు. భర్త మృతి చెందాడనే బెంగతో లక్ష్మి సైతం శుక్రవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా మృతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్‌కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- corona
- Couple killed
- Damera
- కరోనా
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

