Home
కరోనా
కరోనా
-
"కరోనాతో తండ్రి, కొడుకు మృతి"
5 years agoక్రైం న్యూస్ | కరోనాతో 20 రోజుల క్రితం జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పాశం సుధాకర్‌రెడ్డి (36) మృతి చెందాడు."కరోనాతో ప్రముఖ మెజీషియన్ మృతి"
5 years agoక్రైం న్యూస్ | నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు(55) కరోనాతో మృతి చెందాడు."కరోనాను జయించిన 92 ఏండ్ల బామ్మ"
5 years agoకరోనా | జిల్లాలోని నర్సంపేట మండలం రాములునాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని స్వామినాయక్తండాకు చెందిన 92 ఏండ్ల ఓ బామ్మ కరోనాను జయించింది."కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి"
5 years agoక్రైం న్యూస్ | జిల్లాలోని కొల్లాపూర్ తహసీల్దార్ ఇప్తాకర్ అహ్మద్ కరోనాతో మృతి చెందాడు."కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా"
5 years agoఎమ్మెల్యే చల్లా | కరోనా బాధితులకు మనోధైర్యమే మందని, వారిలో మనోనిబ్బరాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు."బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు"
5 years agoమంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు."ప్రజలు కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలి"
5 years agoఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి | కరోనా కష్ట కాలంలో ప్రజలు మనోధైర్యం కోల్పోకుండా జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు."కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే"
5 years agoఎమ్మెల్యే తాటికొండ రాజయ్య | కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు."కరోనాతో కోలుకున్న వ్యక్తి.. వాటర్ మిషన్ వితరణ"
5 years agoవాటర్ మిషన్ వితరణ | కరోనా బారిన పడి జిల్లా దవాఖానాలో చికిత్స పొంది కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ అందజేశాడు."కరోనా పోవాలని ముత్నుర్‌లో మహిళల పూజలు"
5 years agoకరోనా | కరోనా మహమ్మారి వెళ్లిపోవాలని ఇంద్రవెల్లి మండలం ముత్నుర్ గ్రామంలో గ్రామ పటేల్ హాచ్ కే జంగు ఆధ్వర్యంలో మహిళలందరూ గ్రామంలోని ఆలయాల్లో దేవతలకు జలంతో అభిషేకం నిర్వహించారు."కరోనాతో టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు మృతి"
5 years agoషేక్ బుడాన్ బేగ్ | టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు."కరోనాను స్వీయ నియంత్రణతో అరికడుదాం"
5 years agoఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో కరోనాని అరికడదామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు."కరోనా ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి"
5 years agoనిజామాబాద్ : కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న, కరోనా లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కమ్మర�"కరోనాతో జడ్పీటీసీ భర్త మృతి"
5 years agoకరోనా | తిర్మలగిరి సాగర్ మండల టీఆర్ఎస్ జడ్పీటీసీ సూర్యా భర్త భాష్యానాయక్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు."ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది : ఎమ్మెల్యే దాసరి"
6 years agoఎమ్మెల్యే దాసరి | కరోనాతో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్















