కరోనాను జయించిన 92 ఏండ్ల బామ్మ
కరోనా | జిల్లాలోని నర్సంపేట మండలం రాములునాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని స్వామినాయక్తండాకు చెందిన 92 ఏండ్ల ఓ బామ్మ కరోనాను జయించింది.

వరంగల్ రూరల్ : జిల్లాలోని నర్సంపేట మండలం రాములునాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని స్వామినాయక్తండాకు చెందిన 92 ఏండ్ల ఓ బామ్మ కరోనాను జయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన అజ్మీరా బాలమ్మ ఈ నెల 12న కొవిడ్ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్థానిక వైద్యులు ప్రభుత్వం అందించే ఉచిత మందుల కిట్‌ను ఆమెకు అందించారు.
బాలమ్మ ఇంట్లోనే సమయానికి మందులు వేసుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంది.
ఈ క్రమంలో ఈ నెల 30న కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కరోనా వైరస్ నుంచి బాలమ్మ విముక్తి పొందడంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కూతురు పుట్టిందని ఊరంతా కూరగాయల పంపిణీ
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

