కూతురు పుట్టిందని ఊరంతా కూరగాయల పంపిణీ
కూతురు పుట్టిందని.. | ఆడపిల్ల పుడితే భారమని భావించే వాళ్లను చూశాం. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

నంగునూరు/సిద్దిపేట : ఆడపిల్ల పుడితే భారమని భావించే వాళ్లను చూశాం. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్‌లో తన ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందంటూ తండ్రి కూతురు పుట్టిన శుభ సందర్భంలో ఊరంతా కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మరబోయిన నవీన్‌కు శనివారం ఆడపిల్ల పుట్టింది. గ్రామంలోని 300 ఇండ్లకు నాలుగైదు రోజులకు సరిపడేలా ఐదు రకాల కూరగాయలు ఆదివారం అందజేసి గ్రామస్తులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
కరోనా సమయంలో ఇలా సేవ చేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు. కూరగాయలు అందించేందుకు గాను నర్సింహరెడ్డి, కొమురెల్లి, శ్రీశైలం, కృష్ణమూర్తి, మల్లేశం, యాదవరెడ్డి, శివాజి యువసేన యూత్ మిత్ర బృందంతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

