మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
మంత్రి ఎర్రబెల్లి | మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్‌గా స్పందించారు.

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్‌గా స్పందించారు. యువతిపై లైంగిక దాడి చేసి , పాశవికంగా హత్య చేసిన విషయం తెలుసుకున్న మంత్రి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

