కరోనాతో ప్రముఖ మెజీషియన్ మృతి
క్రైం న్యూస్ | నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు(55) కరోనాతో మృతి చెందాడు.

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు(55) కరోనాతో మృతి చెందాడు. గత కొంత కాలంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయన లాక్ డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కరోనాతో బాధపడుతూ నాగర్ కర్నూల్ ప్రభుత్వ దావాఖనలో చేరాడు. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడంతో మంగళవారం మధ్య రాత్రి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
రాములు మెజీషియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు పొందడమే కాకుండా రాష్ట్రస్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్‌ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

