కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
క్రైం న్యూస్ | కరోనా టెస్టుల కోసం వచ్చిన ఓ వ్యక్తి పరీక్ష కేంద్రం వద్దే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ధర్మపురి పీహెచ్సీలో చోటు చేసుకుంది.

జగిత్యాల : కరోనా టెస్టుల కోసం వచ్చిన ఓ వ్యక్తి పరీక్ష కేంద్రం వద్దే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ధర్మపురి పీహెచ్సీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన రేగొండ చంద్రయ్య (70) కొవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి మధ్యాహ్నం ధర్మపురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు.
అయితే అతడు వచ్చే సరికి పరీక్షలు చేసే సమయం దాటి పోయింది. దీంతో సిబ్బంది అతడిని కొద్ది సేపు కూర్చోవాలని సూచించడంతో పరీక్ష కేంద్రం వద్ద కూర్చున్న కొద్దిసేపటికే కుప్ప కూలాడు. కొవిడ్ నిబంధనలు మేరకు మృతదేహాన్ని వైద్య సిబ్బంది భద్రపరిచారు.
ఇవి కూడా చదవండి..
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- corona
- Crime news
- man died
- కరోనా
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

