Crime
- Dec 22, 2020 , 21:33:32
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

ములుగు : వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో 163 జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఘటనాస్థలంలోనే వాహనాన్ని వదిలి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారులో లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఏ ప్రాంతానికి చెందిన వారన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు. వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయతిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆస్కార్ రేసులో సూరారై పొట్రు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
MOST READ
TRENDING