Model Schools | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ):2024-25 విద్యాసంవత్సరానికి తెలంగాణ మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవే శాలకు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖా స్తు చేసుకో వాలని సొసైటీ అడిషనల్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు.
వివరాలకు www. tsmodelschools.com వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.