e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News రెండేండ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి

రెండేండ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి

రెండేండ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి

రంగారెడ్డి : మొయినాబాద్ మండ‌లం కేతిరెడ్డిప‌ల్లిలో దారుణం జ‌రిగింది. రెండేండ్ల కుమారుడిని ఓ తండ్రి గొంతు కోసి చంపాడు. భార్య శోభ‌ను క‌త్తితో పొడిచాడు. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన స్థానికులు.. చికిత్స నిమిత్తం శోభ‌ను మొయినాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు చోటు చేసుకుంది. దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లే కార‌ణ‌మ‌ని స్థానికులు పేర్కొన్నారు. నిందితుడు డ‌ప్పు ర‌మేశ్ పోలీసుల అదుపులో ఉన్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెండేండ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి
రెండేండ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి
రెండేండ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి

ట్రెండింగ్‌

Advertisement