టాలీవుడ్ నటి లక్ష్మి మంచు ‘ఆహా భోజనంబు’ పేరుతో ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రోగ్రామ్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ వీడియోను లక్ష్మి మంచు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ మంచు లక్ష్మితో కలిసి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఓ హైదరాబాదీని వెజిటేరియన్ ఫుడ్ గురించి అడిగితే..!! విశ్వక్ సేన్ తో షూటింగ్ ఫన్ గా ఉంది. అతడు మంచి వెజిటేరియన్ వంటకం చేశాడు.
మీ మైండ్ లో కన్ఫ్యూజన్ మొదలైంది చూశారా ? నా బయోలోని లింక్‌కి వెళ్లి..రుచికరమైన ఆహారానికి సంబంధించిన వీడియో చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది మంచువారమ్మాయి. విశ్వక్ సేన్ ను డైలీ ఫుడ్ గురించి అడుగగా.. తాము ఇంటి దగ్గర వారానికి ఒకసారి మాత్రమే వెజిటేరియన్ ఫుడ్ తింటామని విశ్వక్ సేన్ చెప్పాడు. ఆ రిప్లై తో సర్ ప్రైజ్ అవ్వడం మంచు బ్యూటీ వంతైంది.
When you ask a Hyderabadi about vegetarian food!! 😝
— Lakshmi Manchu (@LakshmiManchu) July 28, 2021
Absolute FUN to shoot with @VishwakSenActor! He truly did make a unique vegetarian dish. Have you seen the Fusion lo Confusion Modhalaindi?
Head on to the link https://t.co/5sQXja1Tf9 and watch us bond over so yummy food.. pic.twitter.com/DQwbyXMtVH
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..