రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా తరపు న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా..బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది.

పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా తరపు న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా..బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి కొత్తగా నటి గెహనా వశిష్ట్‌తోపాటు రాజ్‌కుంద్రా కంపెనీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
హాట్ షాట్స్ యాప్ కోసం పోర్నో గ్రఫిక్ ఫిలిమ్ లో నటించాలని తనను బలవంతం చేశారని ఓ నటి మాల్వని పోలీస్ స్టేషన్ లోని ప్రాపర్టీ సెల్లో మంగళవారం పిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 420, 392, 393తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ అధికారి చెప్పారు. పోర్నో గ్రఫిక్ సినిమాలు తీసి పలు యాప్‌లలో వాటిని అప్ లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను జులై 19న అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జూలై 27వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి పంపారు.
రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు ముంబై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ..సెప్టెంబర్ 20, 2021 వరకు పూనమ్, షెర్లిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్దేశించింది.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారులకు అండగా సోనూసూద్
ఎమోషనల్ అండ్ ఫన్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ట్రైలర్
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

