Vaarasudu | వారసుడు ఫస్ట్ సాంగ్ టైం ఫిక్స్.. పోస్టర్ ద్వారా విజయ్ టీం అప్డేట్
వారసుడు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ఈ పాట చాలా కలర్ఫుల్గా ఉండబోతుందని తాజా లుక్‌తో అర్థమవుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ఫస్ట్ సాంగ్ ప్రోమోను ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు.
ఈ పాట చాలా కలర్ఫుల్గా ఉండబోతుందని తాజా లుక్‌తో అర్థమవుతుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
వారసుడు చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. వారసుడు చిత్రాన్ని 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Rashmika Selfie | గార్డెన్లో విజయ్, ఖుష్బూతో రష్మిక సెల్ఫీ.. వారసుడు వర్కింగ్ స్టిల్స్
The much-awaited #VarisuFirstSingle promo is releasing Today at 6:30 PM 💥
Stay Tuned nanba 🥁#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #BhushanKumar #KrishanKumar #ShivChanana @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/uriUcF2vrn
— Sri Venkateswara Creations (@SVC_official) November 3, 2022
Read Also :HIT2 Teaser | క్రైం నేపథ్యంలో అడివిశేష్ హిట్ 2 టీజర్.. వీడియో
Read Also :Matti Kusthi | కుస్తీకి రెడీ.. విష్ణు విశాల్-ఐశ్వర్య మట్టి కుస్తీ పోస్టర్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

