Matti Kusthi | కుస్తీకి రెడీ.. విష్ణు విశాల్-ఐశ్వర్య మట్టి కుస్తీ పోస్టర్ వైరల్
విష్ణువిశాల్ (Vishnu Vishal) మట్టి కుస్తీ (Matti Kusthi) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే రవితేజ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
కోలీవుడ్ హీరో విష్ణువిశాల్ (Vishnu Vishal) మట్టి కుస్తీ (Matti Kusthi) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. చెల్ల అయ్యవు డైరెక్ట్ చేస్తుండగా.. రవితేజ హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ (విష్ణువిశాల్ హోం బ్యానర్) బ్యానర్లపై విష్ణువిశాల్-రవితేజ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రవితేజ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
తాజాగా కలువ కండ్ల సుందరి కాజల్ అగర్వాల్ సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేసింది. విష్ణు విశాల్-ఐశ్వర్య పెళ్లి దుస్తుల్లో కనిపిస్తూ.. కుస్తీకి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వస్తున్న మట్టి కుస్తీ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ చిత్రానికి రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్ రెజ్లర్ (కుస్తీ వీరుడు)గా నటిస్తున్నాడు. తెలుగులో రానాతో కలిసి అరణ్య సినిమాలో కీలక పాత్రలో నటించాడు విష్ణు విశాల్.
మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియో..
Can't wait to see @TheVishnuVishal and #AishwaryaLekshmi together in #GattaKusthi (Tamil) and #MattiKusthi (Telugu).
Here are the second look posters of this grand family entertainer that's on the way to cinemas soon! @thanga18 pic.twitter.com/vWLptf9rPd
— Kajal Aggarwal (@MsKajalAggarwal) November 3, 2022
Read Also :Vaarasudu | వారసుడు ఫస్ట్ సాంగ్ టైం ఫిక్స్.. పోస్టర్ ద్వారా విజయ్ టీం అప్డేట్
Read Also :HIT2 Teaser | క్రైం నేపథ్యంలో అడివిశేష్ హిట్ 2 టీజర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

