విష్ణువిశాల్ (Vishnu Vishal) మట్టి కుస్తీ (Matti Kusthi) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే రవితేజ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే..మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు రవితేజ (Ravi Teja). ఈ హీరో ప్రొడక్షన్లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్సయింది. RT Teamworks బ్యానర్లో రాబోతున్న కొత్త సిని
ఇవాళ విష్ణు విశాల్పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ (Matti Kusthi glimpse) వీడియోను రిలీజ్ చేశారు. గ్లింప్స్ వీడియో ద్వారా వీర పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. రెజ్లర్ (కుస్తీ వీరుడి)గా కనిపించబోతున్నాడీ �