RT Teamworks | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రవితేజ నెక్ట్స్ సినిమా..!
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే..మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు రవితేజ (Ravi Teja). ఈ హీరో ప్రొడక్షన్లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్సయింది. RT Teamworks బ్యానర్లో రాబోతున్న కొత్త సినిమా ప్రకటించారు మేకర్స్.
క్రాక్ సినిమాతో ట్రాక్‌పైకి వచ్చేశాడు టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja). ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న మాస్ మహారాజా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే..మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఈ హీరో ప్రొడక్షన్లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్సయింది. RT Teamworks బ్యానర్లో రాబోతున్న కొత్త సినిమా ప్రకటించారు మేకర్స్.
ప్రొడక్షన్ నంబర్ 4గా వస్తున్న ఈ సినిమాకు చాంగురె బంగారు రాజా (Changure Bangaru Raja) టైటిల్‌ను ఫైనల్ చేశారు. సతీశ్ మర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం క్రైం కామెడీగా తెరకెక్కుతుంది. కేరాఫ్ కంచెర ఫాలెం, నారప్ప ఫేం కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కుశిత కల్లపు హీరోయిన్గా నటిస్తోంది. సత్య అక్కల, రవిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
శ్వేత కాకర్లపూడి, శాలినీ నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా FrameByFrame Picturesతో కలిసి నిర్మిస్తున్నారు. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్. సుందర్ ఎన్సీ సినిమాటోగ్రాఫర్ కాగా…ఈ సినిమా పూర్తి వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
On to a new journey of Entertainment❤️
Here’s the TITLE & FIRST LOOK of @RTTeamWorks #ProdNo4
In association with @fbf_pictures#ChangureBangaruRajaProduced by @RaviTeja_offl ❤️🔥
🌟ing @KarthikRathnam3 #KushitaKallapu #Satya
Shoot begins this SEPTEMBER 💥 pic.twitter.com/QGF4y8lx0K
— RT Team Works (@RTTeamWorks) August 11, 2022
https://twitter.com/SureshKondi_/status/1557692194617626624
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

