కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. రవితేజ స్వీయ నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకుడు.
Changure Bangaru Raja | కార్తీక్ రత్నం (Karthik Rathnam) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ (Changure Bangaru Raja). క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ (Changure Bangaru Raja teaser)ను విడుదల చేశారు.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే..మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు రవితేజ (Ravi Teja). ఈ హీరో ప్రొడక్షన్లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్సయింది. RT Teamworks బ్యానర్లో రాబోతున్న కొత్త సిని