Changure Bangaru Raja | కార్తీక్ రత్నం ఛాంగురే బంగారు రాజా టీజర్
Changure Bangaru Raja | కార్తీక్ రత్నం (Karthik Rathnam) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ (Changure Bangaru Raja). క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ (Changure Bangaru Raja teaser)ను విడుదల చేశారు.
Changure Bangaru Raja | కార్తీక్ రత్నం (Karthik Rathnam) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ (Changure Bangaru Raja). రవితేజ హోంబ్యానర్ ఆర్టీ టీమ్‌వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్గా నటిస్తోంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ (Changure Bangaru Raja teaser)ను విడుదల చేశారు.
గుడ్ మార్నింగ్.. నాకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. సడెన్‌గా ముగ్గురు దొంగనా కొడుకులు నా జీవితంలోకి ఎంటరైపోయి సుఖంగా ఉన్న నా జీవితాన్ని కలగాపులగం చేసేశారు… అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న టీజర్ కొంచెం ఫన్‌గా, కొంచెం సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
బంగార్రాజు, తాతారావు, గాటిల్ల చుట్టూ సినిమా సాగనున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సతీష్ వర్మ కాగా.. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నాడు. జనార్దన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా.. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సత్య అక్కల, రవిబాబు, ఎస్తేర్ నొరోన్హా, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఛాంగురే బంగారు రాజా టీజర్..
Frames to cherish forever for the Young Team😍
Here’re the Snaps from #ChangureBangaruRaja Teaser Launch by Mass Maharaja @RaviTeja_offl♥️
– https://t.co/qHCIiEDQfS@KarthikRathnam3 @msvarma1 @GoldieNissy #Satya #Ravibabu @rajtirandasu @UrsNityasri @RTTeamWorks @fbf_pictures… pic.twitter.com/4h5D3UJl1p
— RT Team Works (@RTTeamWorks) April 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

