May Day | శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు : సీఎం రేవంత్ రెడ్డి
May Day | ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy).
May Day | ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy). కార్మికులందరికీ సముచిత గౌరవం లభిస్తుందన్నారు. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే (May Day) సందర్భంగా కార్మిక లోకానికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని కొనియాడారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.
శ్రామికులే అభివృద్ధిలో అసలైన…
— Telangana CMO (@TelanganaCMO) May 1, 2024
Also Read..
KCR | కార్మికుల శ్రమ ఫలమే సమప్త సంపదలు : కేసీఆర్
Bus Falls Into Gorge | లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి
Bomb Threat | ఢిల్లీ-ఎన్సీఆర్లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

