KCR | కార్మికుల శ్రమ ఫలమే సమస్త సంపదలు : కేసీఆర్
KCR | శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు.
KCR | శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు (May Day Wishes). ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు. మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు.
మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు.
మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
— KCR (@KCRBRSPresident) May 1, 2024
Also Read..
Bomb Threat | ఢిల్లీ-ఎన్సీఆర్లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం
Divorced daughter | భర్తకు విడాకులిచ్చిన బిడ్డను మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి..!
Gas price | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మరి డొమెస్టిక్ సిలిండర్లకు..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

