Gas price | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మరి డొమెస్టిక్ సిలిండర్లకు..?
Gas price | లోక్సభ ఎన్నికల వేళ చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షిల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.19 తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పెంచిన ధరలు మే 1 నుంచే అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. అయితే ఇళ్లలో వంటకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను తగ్గించలేదు.
Gas price : లోక్సభ ఎన్నికల వేళ చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షిల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.19 తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పెంచిన ధరలు మే 1 నుంచే అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. అయితే ఇళ్లలో వంటకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను తగ్గించలేదు.
19 కిలోల వాణిజ్య ఇండేన్ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1,764.50 ఉండగా.. తాజాగా రూ.19 తగ్గడంతో రూ.1,745.50కి చేరింది. కోల్కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1879 నుంచి రూ.1860కి తగ్గింది. హైదరాబాద్లో కూడా రూ.1994.50కు దిగివచ్చింది. గత నెలలోనూ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.30.50 తగ్గింది. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50గా ఉంది. ఉజ్వల స్కీమ్ కింద కేవలం రూ.502కే లభిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

