Jr NTR | ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ స్టార్ హీరో ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో బిజీగా ఉన్నాడు. తారక్‌ను పాపులర్ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. నా అభిమాన వ్యక్తులు, యాక్టర్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ను నిన్న రాత్రి కలిశా. ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం. ఆయన శక్తి నుంచి మహోన్నత శక్తిగా ఎదుగుతూ ఉండు గాక.. జై హో.. అని ట్వీట్ చేశారు అనుపమ్ ఖేర్.
నేనెప్పుడూ ప్రశంసించే అద్భుతమైన వ్యక్తి పనితనం వర్ణనాతీతం. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండి సార్.. అంటూ అనుపమ్ ఖేర్ పోస్ట్‌కు తారక్ రీట్వీట్ చేశాడు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు కలవడం వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న దేవర మూవీ రెండు పార్టులుగా రానుంది. దేవర పార్టు 1 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం వార్ 2 (War 2). స్పై జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. తారక్ ఈ సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడు. వార్ 2 షూట్ కోసం తారక్ ముంబైలో ల్యాండ్ అవగా.. తారక్ తన హెయిర్‌స్టైల్‌ను కవర్ చేస్తూ టోపీని పెట్టుకున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
The joy of running into an actor whose body of work I have always admired is indescribable. May you continue to inspire generations of actors to come sir. https://t.co/qLyiwkSs5P
— Jr NTR (@tarak9999) May 1, 2024
దేవర షూటింగ్ వీడియో..
#Devara Leaked Video 🥵🔥 pic.twitter.com/YK9X1ZImte
— Daya_9999 (@Praveenalluri33) March 22, 2024
#Devara – Part 1 All 5 Languages Digital Rights Sold For 155 Crores To @netflix 🔥🔥🥵
Note :- Movie Streaming on OTT After 60 Days pic.twitter.com/aQBr8JxJPX
— Milagro Movies (@MilagroMovies) January 18, 2024
Dear Friends n Fans thank you So much for the tremendous appreciation and unconditional love ! Means a lot ! Love you all❤️#Devara @tarak9999 #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/DWNJD5XjZL
— Rathnavelu ISC (@RathnaveluDop) January 8, 2024
All Hail The Tiger సౌండ్ ట్రాక్..
#AllHailTheTiger OST out now https://t.co/lusvR6mvHa
Streaming on all your favorite music platforms
An @anirudhofficial musical 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/L7WRMmGesW
— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2024
దేవర గ్లింప్స్..
డ్యాన్సర్లతో తారక్..
Those pics are all coming from the dancers, which were shot in the sets of Devara. A small celebration music bit was shot on Devara and his gang in the last schedule.#Devara @tarak9999 pic.twitter.com/Y2lMhXUO0e
— Shiva Akunuri (@AkunuriShivaa) November 8, 2023
దేవర బిగినింగ్ మాత్రమే..
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023
ముంబైలో తారక్..
@tarak9999 off to mumbai for #War2 🛫
Our #Devara @tarak9999 will join back #Devara sets on may end or in june 👍🏻 pic.twitter.com/XIWiIPy97l
— Devara_ntr (@devara_ntr) April 11, 2024
#WAR2 – AUG 2025 RELEASE@tarak9999 @iHrithik pic.twitter.com/i4eOlI1cZj
— NTR Arts (@NTR_Artss) November 29, 2023
#HritikRoshan in & as Kabir – Thursday, 14th August 2025 !!
| #JrNTR | #War2 | #SiddharthAnand | #YRF | #YRFSpyUniverse pic.twitter.com/KHnZEJRg8t
— BFilmy Official (@BFilmyOfficial) November 29, 2023
వార్ 2 షూటింగ్ విజువల్స్..
#War2 BTS :
Car Chase Action Sequence Shoot is going on…
Hrithik will Join them very soon…😉#War2 #HrithikRoshan #JrNTR ❤️#ManOfMassesNTR #Devara #Fighter pic.twitter.com/cfj8OIq5n5— Scroll & Play (@scrollandplay) October 18, 2023
#War2 Car chase sequence in Spain. #HrithikRoshan #JrNtr #War2 pic.twitter.com/OwKCpxVIOe
— Mir Aleem (@Aleem1169966) October 18, 2023