HIT2 Teaser | క్రైం నేపథ్యంలో అడివిశేష్ హిట్ 2 టీజర్.. వీడియో
ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం హిట్ 2 టీజర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు. థ్రిల్లర్ జోనర్లో క్రైం నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
అడివిశేష్ , శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబినేషన్లో హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం హిట్ 2 (Hit :The second case). ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం హిట్ 2 టీజర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు. థ్రిల్లర్ జోనర్లో క్రైం నేపథ్యంలో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమా సాగనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
హిట్ 2లో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, తనికెళ్లభరణి, కోమలీ ప్రసాద్, రావు రమేశ్, భాను చందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాన్ స్టివార్ట్ ఏడూరి సంగీతం అందిస్తున్నాడు. విశ్వక్ సేన్‌తో తెరకెక్కించిన హిట్ మంచి టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ పార్టును మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సీక్వెల్ తెరకెక్కించినట్టు డైరెక్టర్ శైలేష్ కొలను టీజర్‌తో చెబుతున్నాడు.
ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్నేని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రావు రమేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ‘హిట్-2’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
హిట్ 2 టీజర్.. వీడియో
A cop so cool with a case so challenging 💥
Join KD in unravelling his BIGGEST case ❤️🔥#HIT2 Teaser out now🔥
– https://t.co/RbvIQhfvnX#HIT2onDec2@AdiviSesh @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @walpostercinema @saregamasouth pic.twitter.com/DiCzFU7ws7— BA Raju's Team (@baraju_SuperHit) November 3, 2022
టీజర్ లాంఛ్ ఈవెంట్ ఫొటోలు..
The team of #HIT2 from the Grand Teaser Launch Event 🤩#HIT2 Teaser out now 💥
– https://t.co/RbvIQhfvnX#HIT2onDec2@AdiviSesh @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @walpostercinema @saregamasouth pic.twitter.com/EmZgHwm48L— BA Raju's Team (@baraju_SuperHit) November 3, 2022
Super Stylish & UberCool @AdiviSesh #AdiviSesh From #HIT2Teaser Launch Event pic.twitter.com/ILqRwegOyp
— BA Raju's Team (@baraju_SuperHit) November 3, 2022
హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

