Rashmika Selfie | గార్డెన్‌లో విజయ్‌, ఖుష్బూతో రష్మిక సెల్ఫీ.. వారసుడు వర్కింగ్‌ స్టిల్స్‌

విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం వారసుడు (Vaarasudu) షూటింగ్‌ దశలో ఉంది. కాగా షూటింగ్‌ టైంలో రష్మిక కోస్టార్లు ఖుష్బూ, విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.