బాలీవుడ్ స్టార్లు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ అప్పుడప్పుడు కెమెరా కంట పడుతుండటం చూస్తూనే ఉంటాం. వీరిద్దరూ దివాళి సెలబ్రేషన్స్ లో కలిసి పాల్గొన్నారు. దీంతో ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ చెప్పిన మాటలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.విక్కీ, కత్రినా కలిసి ఉన్నారు..నిజం.
ఈ విషయం చెప్పడం వల్ల నేను చిక్కుల్లో పడతానా అనేది తెలియదు..అని చెప్పడంతో ఇద్దరి పై వచ్చిన వార్తలు పుకార్లు కాదని అంతా చర్చించుకుంటున్నారు సినీ లవర్స్. మరి హర్షవర్ధన్ కపూర్ టంగ్ స్లిప్ ఈ మాట చెప్పాడా..లేదా తెలియాలి. ఇపుడు బీటౌన్ లో హాటెస్ట్ న్యూ కపుల్ కత్రినా-విక్కి కౌశల్. అయితే బయట ఎన్ని వార్తలు,, పుకార్లు వచ్చినా కత్రినా-విక్కీ మాత్రం చాలా సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు.
విక్కీ కౌశల్ ప్రస్తుతం సర్దార్ ఉధమ్ సింగ్ తోపాటు పలు సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కత్రినాకైఫ్ సూర్యవంశి, టైగర్ 3, ఫోన్ భూత్ సినిమాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
Recommended Content by ntnews.com