టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతకాలంగా ఆర్ఆర్ఆర్ షూట్‌తో బిజీగా ఉన్న తారక్..రెండు పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తవడంతో రిలాక్స్ అయినట్టు లేటెస్ట్ టాక్. ఇక నెక్ట్స్ ప్రాజెక్టులపై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. ఇదిలాఉంటే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ రెండోసారి చేయబోయే సినిమాపైనే ఇపుడు అందరి దృష్టి పడ్డది.
ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలు కాగా..త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడించనున్నాడట త్రివిక్రమ్. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అద్బుతమైన విజువల్స్ తో సినిమా అవుట్ పుట్ తీసుకురావాలనుకుంటున్న మాటల మాంత్రికుడు దుబాయ్‌లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. దుబాయ్ షెడ్యూల్ పై మరిన్ని వివరాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్