టాలీవుడ్, బాలీవుడ్ తారలను ఒక్క దగ్గరికి చేర్చిన బిగ్‌బాస్

BB Telugu Grand finale | ఐదేళ్ల ముందు వరకు ఇండియన్ సినిమాలో చాలా ఇండస్ట్రీలు ఉండేది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ ఇలా ఎవరికి వాళ్లు వేరు వేరుగా ఉండేవాళ్లు. అందరి కంటే పైన బాలీవుడ్ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఉండేది. కానీ ఒకే ఒక్క సినిమా అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. అదే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి. 2015లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రెండో భాగం కూడా ఏకంగా రూ.1300 కోట్లు వసూలు చేసి అనితర సాధ్యమైన రికార్డులు సెట్ చేసింది. కేజీఎఫ్ కూడా ఇదే చేసి ఇండస్ట్రీలన్నీ ఒకటే అనే సత్యం చూపించింది.
ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ షోలో కూడా ఇదే జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే సంబంధం లేకుండా అందరినీ కలిపేశాడు బిగ్ బాస్. సీజన్ 5 ఫినాలే కోసం బాలీవుడ్ సెలబ్రెటీలు కదిలివచ్చారు. ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ జరగని విధంగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, ఆలియా భట్ కలిసి ఫినాలేకు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్రం సినిమా ప్రమోషన్ కోసం వాళ్లు బిగ్ బాస్ షో కు వచ్చారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా సౌత్ వెర్షన్ రాజమౌళి సమర్పణలో వస్తుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ షోకు వచ్చాడు.
మరోవైపు రాజమౌళి కూడా బాలీవుడ్ దర్శక నిర్మాతలను బాగా ఆకర్షిస్తున్నాడు. అక్కడి సినిమాలను ఇక్కడ తీసుకొచ్చి ప్రమోషన్ చేస్తున్నాడు. దానికోసం బిగ్‌బాస్ స్టేజ్ వాడుకున్నాడు. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ ఫినాలే స్టేజి భాషా భేదం లేకుండా సినిమా బారియర్స్ తొలగించి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్‌ను ఒక చోట కలిగింది. అది చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే..
బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? హౌజ్‌మేట్స్ అనుకున్నది ఒకరిని.. అక్కడ జరుగుతున్నది మరొకటి..
Who is biggboss 5 Telugu winner | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
BB Telugu Grand Finale | అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మొదలైన బిగ్ బాస్ 5 ఫినాలే..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

