బిగ్‌బాస్ విన్నర్ ఎవరు? హౌజ్‌మేట్స్ అనుకున్నది ఒకరిని.. అక్కడ జరుగుతున్నది మరొకటి..

BB Telugu Grand Finale | బిగ్ బాస్ 5 తెలుగు విజేత ఎవరు అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ఒక రోజు ముందే షూటింగ్ పూర్తి కావడంతో విన్నర్ ఎవరు అనే విషయంపై పూర్తి క్లారిటీ బయటికి వచ్చేసింది. ఐదుగురిలో ఇప్పటికే సిరి, మానస్ ఎలిమినేట్ అయ్యారు. మరో ముగ్గురు కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు. అందులో శ్రీరామ్, షణ్ముఖ్ జస్వంత్, సన్నీ ఉన్నారు. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అని ఎవరిని అడిగినా కూడా మరో అనుమానం లేకుండా సన్నీ పేరు చెబుతున్నారు. అయితే అక్కడికి వచ్చిన హౌస్ మేట్స్ మాత్రం భిన్నమైన సమాధానం చెప్పారు. బయట పరిస్థితులు చూసి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ మంది శ్రీరామ్ పేరు చెప్పారు.
ట్రేడ్ పండితులతో సహా సోషల్ మీడియాలో వచ్చే పోలింగ్ కూడా సన్నీ అల్టిమేట్ విన్నర్ అంటూ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయినా కూడా మాజీ హౌస్ మేట్స్ అందరూ శ్రీరామ్ వైపు అడుగులు వేశారు. కేవలం ముగ్గురు మాత్రమే సన్నీకి ఓటేశారు. ఉమా దేవి, కాజల్, ప్రియాంక సింగ్ మాత్రమే సన్నీ విన్ అవుతాడు అని చెప్పారు. మిగిలిన వాళ్లు 90 శాతం శ్రీరామ్ పేరు చెప్పారు. కానీ బయట జరుగుతున్నది మాత్రం వేరు. ఏదేమైనా శ్రీరామ్ ఇంట్లో అభిమానం సంపాదించుకున్నాడు కానీ బయట మాత్రం విన్నర్ అయ్యేంత ఓటింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Who is biggboss 5 Telugu winner | 105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు.. టైటిల్ విన్నర్ ఎవరు?
BB Telugu Grand Finale | అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మొదలైన బిగ్ బాస్ 5 ఫినాలే..
బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి.. తన పేరు ముందున్న ‘ఎస్ఎస్’ అసలు రహస్యం చెప్పేసిన జక్కన్న
మంచు లక్ష్మీ చేతికి, కాళ్లకు గాయాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

