టాలీవుడ్ యాక్టర్ సుమంత్ అక్కినేని ( Sumanth Akkineni ) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మళ్లీ మొదలైంది’. నైనా (Naina Ganguly) గంగూలీ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్. లైఫ్..ఆఫ్టర్..మ్యారేజ్ అంటూ మూడు డిఫరెంట్ మూడ్స్ లో సుమంత్, నైనా బెడ్‌పై ఉన్న స్టిల్స్ ను పోస్టర్ లో చూపించాడు.
ఫస్ట్ నైట్ లో సుమంత్, నైనా దగ్గరంగా ఉండటం, సెకండ్ నైట్ లో సుమంత్ కాస్త డైలామాలో ఉన్నట్టుగా కనిపించడం, థర్డ్ నైట్‌లో ఇద్దరూ దూరదూరంగా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో సినిమా ఎలాంటి అంశాల చుట్టూ ఉండబోతుందని హించ్ ఇచ్చేశాడు డైరెక్టర్. కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. సుమంత్ వెడ్డింగ్ కార్డు ఆన్ లైన్ లో లీకై రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు రాగా..అది సినిమాకు సంబంధించిందని రెండో పెళ్లి వార్తలు వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు.
'Life after divorce is a different phase'
— BA Raju's Team (@baraju_SuperHit) July 30, 2021
Presenting the first look poster of #MalliModalaindi.
🌟 Ing @iSumanth @NainaGtweets
📝 & 🎬 by @tgkeerthikumar
🎶 @anuprubens
🎥 @GRNSivakumar
✂ @PradeepERagav
Art @ArjunSurisetty
💵 #KRajashekarReddy #CharanTej
In #RedCinemas pic.twitter.com/dMqFIvK85Z
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..