ఇంట్రెస్టింగ్ గా సిద్దార్థ్ ‘ఓరేయ్ బామ్మర్ది’ టీజర్
సిద్దార్థ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఒరేయ్ బామ్మర్థి. జీవీ ప్రకాశ్ కుమార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. బిచ్చగాడు ఫేం శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

సిద్దార్థ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఒరేయ్ బామ్మర్ది. జీవీ ప్రకాశ్ కుమార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. బిచ్చగాడు ఫేం శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రోడ్డే సార్ నా ఆఫీస్..మాడ్చే ఎండే నాకు ఏసీ అంటూ ట్రాఫిక్ పోలీస్‌గా ఉన్న సిద్దార్థ్ చెప్పే డైలాగ్స్ తో షురూ అయింది టీజర్. తండ్రి లాంటి వాడినని చెప్పి తక్కువ ఫైన్ కడితే వదిలేస్తామనుకున్నావా..? సంభాషణలు ట్రాఫిక్ పోలీస్ సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో చెప్పేలా సాగుతూ ఆకట్టుకుంటున్నాయి.
నిబంధనలకు విరుద్దంగా బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న వారికి సిద్దార్థ్ ఎలా బుద్ది చెప్పాడనే దానిపై సినిమా ఉండనున్నట్టు అర్థమవుతుంది. మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒకరింటింటి వెళ్లక్కర్లేదు సార్..రోడ్లు చెప్పేస్తాయి మన దేశం గురించి అని సిద్దార్త్ చెప్తున్న మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

