బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు సిద్దార్థ్. ఇప్పుడు ఆయన మహా సముద్రం చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ పాత్ర డిఫరెంట్‌గా , కొత్తగా ఉంటుంద�
సిద్దార్థ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఒరేయ్ బామ్మర్థి. జీవీ ప్రకాశ్ కుమార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. బిచ్చగాడు ఫేం శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.