e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News బాల‌కృష్ణ‌తో శృతిహాస‌న్ రొమాన్స్..?

బాల‌కృష్ణ‌తో శృతిహాస‌న్ రొమాన్స్..?

బాల‌కృష్ణ‌తో శృతిహాస‌న్ రొమాన్స్..?

‘క్రాక్’ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ఇప్ప‌టికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు నంద‌మూరి బాల‌కృష్ణ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఫిలింనగ‌ర్ లో రౌండ‌ప్ చేస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదుంది అందాల భామ శృతిహాస‌న్‌. ఇప్ప‌టికే స‌లార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న శృతిహాస‌న్ ఇపుడు బాల‌య్య సినిమాలో మెరువ‌బోతుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇప్ప‌టికే శృతిహాస‌న్ తో కొత్త ప్రాజెక్టు విష‌యంపై గోపీచంద్ మ‌లినేని డిస్క‌స్ కూడా చేశాడ‌ట‌. శృతిహాస‌న్ మ‌రి బాల‌య్య మూవీకి గ్నీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే తరువాయి. మ‌రి సిల్వ‌ర్ స్క్రీన్ పై బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్ కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉంది.

ఇవి కూడా చదవండి..

భ‌యం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయ‌ల్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోష‌న్

జాన్వీ గ్లామ‌ర్ షోకు షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా

సింగర్ రాహుల్ వైద్య ఫేస్‌బుక్ పేజీ హ్యాక్

కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్న‌ల్‌..?

మీరెంత ధ‌న‌వంతుల‌నేది కాదు విష‌యం : రాంగోపాల్ వ‌ర్మ‌

త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేద‌ట‌…!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాల‌కృష్ణ‌తో శృతిహాస‌న్ రొమాన్స్..?

ట్రెండింగ్‌

Advertisement