భాగ్యనగరంలో ‘తమ్ముడు’ హంగామా
నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.
నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని, దాదాపు 100 మందికిపైగా ఫైటర్స్ బృందం పాల్గొంటున్నదని సమాచారం. దాదాపు పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని తెలిసింది. దిల్, శ్రీనివాస కల్యాణం వంటి సినిమాల తర్వాత దిల్‌రాజు సంస్థలో నితిన్ చేస్తున్న ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. నితిన్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

