Rashmika Mandanna | మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో రష్మిక ర్యాంప్ వాక్.. కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన నేషనల్ క్రష్
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna) కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేసింది.
Rashmika Mandanna | తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న కన్నడ సోయగం రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ‘యానిమల్’ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుత అభినయంతో మరింత పేరు సంపాదించుకుంది. నటన పరంగానే కాదు, ఫ్యాషన్ రంగంలో కూడా రష్మిక ముందుంటుంది. నిత్యం ట్రెండీ దుస్తుల్లో నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా రష్మిక కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది.
ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేసింది. ఫిబ్రవరి 20 నుంచి 26వరకు జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మిలాన్ ఫ్యాషన్ వీక్ 2024 (Milan Fashion Week 2024)లో పాల్గొని ర్యాంప్‌పై వాక్ చేసింది. రష్మిక జపనీస్ ఫ్యాషన్ లేబుల్ (Japanese fashion label) అయిన ఒనిత్సుకా టైగర్ (Onitsuka Tiger)కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బ్రాండ్ తరఫున ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంది. బ్లాక్ డ్రెస్, షార్ట్ హెయిర్ స్టైల్‌తో ర్యాంప్‌పై వాక్ చేసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
She’s just stunning ❤️🙈@iamRashmika #RashmikaMandanna pic.twitter.com/K520Se3tcd
— SriPriya ❤️ (@JoshiSripriya) February 22, 2024
Good Morning @iamRashmika ❤️
Have a nice day#RashmikaMandanna pic.twitter.com/1ALM5TTBXt
— Deepti (@DeeptiSingh2692) February 22, 2024
She is so talented and she deserves better.
I am here for her and will support her till the time I am here.@iamRashmika ❤️#RashmikaMandanna ❤️ pic.twitter.com/nUx9kDX0Xo— Rashmi Mishra (@Rashmimishra96) February 22, 2024
More pictures from the event – @iamRashmika I’m just in love with the outfit 😘 #RashmikaMandanna pic.twitter.com/1yKyDoIMQs
— Rashmika Trends (@RashmikaTrends) February 21, 2024
Also Read..
Sachin Tendulkar | గుల్మార్గ్లో సచిన్ గల్లీ క్రికెట్.. వీడియో
PM Modi | రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు ఏడోసారి ఈడీ సమన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

