జబర్దస్త్ కామెడీ షోకి రష్మీ గౌతమ్ గుడ్ బై..?
టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒక కామెడీ షో ఏడేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ షో దూసుకుపోతుంది. దాని పేరు జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒక కామెడీ షో ఏడేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ షో దూసుకుపోతుంది. దాని పేరు జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో విజయం సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక ప్రధాన కారణం. ఈమె కోసమే కామెడీ షో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదిరిపోయే హాట్ షో చేస్తూ మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ మొదట్లో అనసూయ యాంకర్ గా ఉండేది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల తో తప్పుకోవడంతో రష్మి గౌతమ్ వచ్చింది. వచ్చీ రావడంతోనే సెన్సేషనల్ హాట్ షో చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ షోను వదలలేదు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా జబర్దస్త్ కు దూరంగా వెళ్ళలేదు. ఇతర చానల్స్ లో అద్భుతమైన అవకాశాలు వచ్చిన కూడా జబర్దస్త్ కామెడీ షో తనకు లైఫ్ ఇచ్చింది అనే ఒకే ఒక్క కారణంతో ఇక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఈమె కూడా మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కు వచ్చిన ఐదేళ్ళలో కేవలం మూడు సార్లు మాత్రమే ఈమెకు పారితోషికం పెంచారని..బయట మంచి అవకాశాలు వస్తుండడంతో అక్కడికి వెళ్లిపోవాలి అని రష్మీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇదే విషయం మల్లెమాల దగ్గర చర్చించి పారితోషికం పెంచితే ఇక్కడే ఉండాలా..?లేదా ? అనే నిర్ణయం రష్మి గౌతమ్ తీసుకుంటుంది. లేదంటే మాత్రం ఈమె జబర్దస్త్ కు దూరంగా వెళ్ళడం దాదాపు ఖాయం అయిపోయింది. ఇప్పటికే జెమిని, మా టీవీల్లో ఈమె రెండు కార్యక్రమాలకు యాంకర్ గా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పాలని భావిస్తుంది. ఏదేమైనా రష్మి గౌతమ్ జబర్దస్త్ షో వదిలేస్తే మాత్రం అనసూయకు అది వరంగా మారనుంది.
ఇవి కూడా చదవండి
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
జేమ్స్ బాండ్ సినిమా పోస్టర్ వేలం..!
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

