ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ యాక్టర్ రానా. ప్రస్తుతం రానా అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్టోరీల్లో నటించిన రానా మరోసారి అదే మార్గంలో వెళ్లబోతున్నాడు. ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నారు. అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు రానా. మరి ఈ సారి ఎలాంటి కథాంశంతో కూడిన పాత్రలో నటిస్తాడో చూడాలి.
Handsome Hunk @RanaDaggubati to play the lead in #AchantaGopinath & #RambabuCh's Pan Indian movie.
— BA Raju's Team (@baraju_SuperHit) April 30, 2021
Shoot starts after #PSPKRanaMovie schedule. More details to be announced soon!! pic.twitter.com/PXI8YntRLN
ఇవి కూడా చదవండి..
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!