అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ | ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది.

బాహుబలి 2 తర్వాత నాలుగేళ్లకు తర్వాత అరణ్య సినిమాతో వచ్చాడు రానా దగ్గుబాటి. ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరణ్య సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
అరణ్య ఫైనల్ కలెక్షన్స్..
నైజాం- 1.02 కోట్లు
సీడెడ్- 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.52 కోట్లు
ఈస్ట్- 0.30 కోట్లు
వెస్ట్- 0.22 కోట్లు
గుంటూరు- 0.40 కోట్లు
కృష్ణా- 0.27 కోట్లు
నెల్లూరు- 0.13 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 3.34 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.52 కోట్లు
ఓవర్సీస్- 0.24 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 5.10 కోట్లు
‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ఓన్ రిలీజ్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.19 కోట్లు రావాలి. కానీ కేవలం రూ.5 కోట్ల దగ్గరే ఆగిపోయింది. దాంతో రానా దగ్గుబాటికి మరో ఫ్లాప్ తప్పేలేదు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ కానీ కమర్షియల్ గా మాత్రం సేఫ్ కాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
హోంక్వారంటైన్లో ‘వకీల్‌సాబ్’
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్.. రిలీజ్ ఆపేయాలని ఫిర్యాదు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదట!
అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్- వీడియో వైరల్
బీచ్‌లో దిశా పటాని బికినీ షో.. వైరల్‌గా మారిన ఫొటో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
‘వకీల్ సాబ్’ సినిమాపై పూనమ్ కౌర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
ఇదెక్కడి పిచ్చి అభిమానం.. పవన్ ఫ్యాన్ పై అనసూయ ఆగ్రహం
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

